Monday, February 06, 2006

ఏమి మన పెద్దలు నోరు మెదపరే?

మన దేవతా చిత్రాలు నగ్నంగా చిత్రిస్తే, అది కళ.అదే వారి దేముడి మీద బొమ్మలు గీస్తే ఘోర అపచారం.
అనాడు కావల్సిన స్వేచ్చాస్వాతంత్ర్యాలు, నేడు అవసరం లేవా??

5 comments:

oremuna said...

దేవుడు వారి దెవుడూ, వీరి దేవుడూ అంటూ ఉంటాడా :)

ఏడుకొండలు said...

కిరణ్ గారు, బాగా చెప్పారు.

అది రెండు మతాలవాళ్ళళ్ళో ఉండాలి. వొంటి చేత్తో టపట్లు కొట్టలేముకదా.

ఏడుకొండలు said...

మన రాజకీయ నాయకులు కూడా అది పత్రికా స్వేచ్చ, ఇంకా మాట్లాడితే డెన్మార్క్ వల్ల తలనొప్పి అని కూర్చొవచ్చు కదా.

మనం తల్లిగా కొలిచె భారతమాత ని అసభ్యంగా చిత్రిన్చినా లెగవని నోల్లు ఇప్పుడే ఎందుకు లెగుస్తున్నాయి?

చేతన_Chetana said...

కొత్తేమి ఉంది, మన రాజకీయనాయకులకి అలవాటే కదా మైనారిటీ పాలిట్రిక్స్..! జనాలకి లేని హడావిడి, బాధ వీళ్ళు, మత(కుల) నాయకులు రేపెట్టటం తప్ప, అర్థంలేని విషయాలకి అల్లరి చేయాలని సెంసిబుల్ గా ఆలోచించే ఎవరైన ఎందుకనుకుంటారు?

రాధిక said...

mii post lu anni chala baagunatay.ee roje chusa mee blog