Thursday, December 22, 2005

రిజర్వేషన్స్ ఎవరికి అవసరం??

తరతరాలుగా బానిసలుగా బతికిన దళితులకా? లేక..వొద్దురా బాబు అంటున్నా వినకుండా పంది పిల్లలని కన్నట్టు కని, ప్రపంచమ్ మీద కి వదిలే మూర్ఖ జాతికా??
ఏమి అన్యాయము జరిగింది అని వాళ్ళకు రిజర్వేషన్లు ఇవ్వాలి?
ఆంగ్లేయులు వచ్చువరకు, మనని పాలించిన వారి వారసులే కద వీరు?
ఏడవ శతాబ్దము నుండి భారత జాతి సంస్కృతిని నాశనం చేసి, సంపదను కొల్లగొట్టి, మన స్త్రీల మాన,ప్రాణములను హరించి వేసిన ముష్కర మూకల వారసులము అని నిస్సిగ్గుగా చెప్పుకునే వారికి ఇటువంటి తాయిలాలు ఇవ్వనవసరమా?


రాజశేఖరా, కళ్ళు తెరువు.
వోటు బాంకు, వరల్డ్ బాంకు అనకుండా, ఏదో మేలు చేస్తావు అని నిన్ను గెలిపించారు. వాళ్ళ అశలు అడియాసలు కానివ్వమాక. చరిత్రలో మచ్చగా మిగలమాక.

ఏమి జరుగుతుంది.

మతం మౌడ్యం తలకెక్కిన అత్మాహుతి దళసభ్యుడు నగరం నడిబొడ్డున ఉన్న టాస్క్-ఫోర్స్ ఆఫీస్ మీద దాడి చేస్తే నేటి వరకు నిజాలు బయటకి రావడమ్ లేదు. మన పచ్చపత్రికలకేమొ ఫాక్షన్ గొడవల మీద ఉన్న శ్రద్ద ఇటువంటి కేసు మీద లేక పోయె.

మొన్న శాసనసభలో అన్న చర్చకు వస్తుంది ఏమొ అనుకుంటే, రకరకాల కారణాల వల్ల అది కూడా జరగలేదు.
జగన్ సెక్యూరిటీ గార్డ్ అత్మహత్యా ప్రయత్నానికి ఉన్నటువంటి విలువ దీనికి లేక పొయే.

నిజ్జంగా మన పోలీసుబాబులు చెప్పినట్లు చంపడమే లక్ష్యం ఐతే, పండగ ముందు రోజు దాడి ఎందుకు చేస్తారు?
అట్లాకాక వాళ్ళ లక్ష్యం, పోలీసులకి హెచ్చరిక పంపడమా?లేక పోలీసుల దగ్గర ఉన్న ఆదారాలు నాశనం చెయ్యడమా?
ఇక్కడ మనం గుర్తుంచుకోవల్సింది, మన పోలీసులు దాడి జరక ముందు కొంతకాలం గా వీళ్ళ కార్యక్రమాల మీద చాలానే ఆదారాలు సంపాదించారు. వాటిని నాశనం చెసె లక్ష్యం గా దాడి జరిగి ఉంటె, ఆ ముష్కరులు తమ పనిలో చాల వరకు విజయం సాదించారు.

Sunday, December 18, 2005

హే రామ్ !

http://news.bbc.co.uk/2/hi/south_asia/4539192.stm

ఎంత ఘోరం, ఎంత అన్యాయం.
మన దున్నపోతు అదికార గణం నిర్లక్షమ్ వలన నలుబది రెండు ప్రాణములు గాలిలో కలిసిపోయినవి కదా.
ఇంత నిర్లక్షముగా వ్యవహరించిన అదికారులకి ఏ శిక్ష సరైనది?
మొన్న నవంబరులోనే కదా అరుగురు మృతి చెందారు. ఇప్పడు ఐనా జాగ్రత్త పడవలసిన బాద్యత లేదా?

Sunday, December 04, 2005

లాల్ సలామ్ చెన్నమనేని గారు...

స్వర్ణోత్సవ వేల నిజామ్ రాక్షసుని పొగడ్తా ??? సిగ్గు సిగ్గు

ఒవైసీ... చరిత్ర కి నీ సొంత భాష్యాలు చెప్పకు.ఇంకా తెలంగాణా పోరాట యోధులు బతికే ఉన్నారు . తెలంగానా పోరాటయోధుల వారసులం బతికే ఉన్నాము.

వీర తెలంగాన పోరాటన్ని ముందుండి నడిపిన్చిన కామ్రేడ్స్, మత రాజకీయాల మొత్తులో తమ గతము మరచి ఉండవచ్చు. నీ మతాని కి ఉన్న ఓటుబాంక్ నేటి రాజకీయ నాయకుల నోరు నొక్క వచ్చు.
కాని, తల్లి తెలంగాణా వొంటి మీద మీ నిజామ్ ముష్కరమూకలు చేసిన గాయలు తాలుకు మచ్చలు పోలేదు. అవి మాకు అడుగడుగునా గతాన్ని గుర్తు చేస్తున్నాయి. కర్తవ్యాన్ని భోదిస్తున్నాయి.పల్లె పల్లె నా మీరు సాగించిన నరమేదము పీడకలలు ఇంకా మమ్ము వెంటాడుతూనే ఉన్నాయి.
ఎంత కండకావరము లేక పోతె నా జాతి స్వర్నోత్సవ వేళ ఇలాంటి ఉన్మత్త ప్రలాపములు చేస్తావు.

అశ్చర్యం.. నిండు సభలో నిజాము రాక్షసుని పొగిడితే నిజం మాట్లాడడానికి వృద్దసింహం చెన్నమనేని తప్ప వేరెవరికి నోరు రాకుండనె. ఎట్టి దుస్తితి వచ్చినది.

Tuesday, November 29, 2005

ఇలాగైతే కోర్టులు ఎందుకు

ఇలాగైతే కోర్టులు ఎందుకు? - గౌరువెంకట రెడ్డి కేసులో సుప్రీం ప్రశ్న
అందుకే కదండి, కోర్టుల తో పని లేకుండా కొవర్టులతో పని జరిపిస్తున్నాము.

Monday, November 28, 2005

రాజకీయనాయకులకి ఇదే మా అహ్వానం.

అదే మా దేశములో ఐతేనా,

MLA ను చంపినవాడు MLA అవుతాడు.
చంపించినవాడు చీఫ్ మినిష్టర్ అవుతాడు.
గడ్డి తిన్నవాడు కేంద్రమంత్రి అవుతాడు.
బక్కరైతుల పొట్టకొట్టినవాడు, సింగపూర్లో మాల్లు, హోటెల్లు కట్టుకుంటాడు.
రాష్ట్ర CEO గా పచ్చపత్రికలచే కీర్తించబడతాడు.

అదే మీ దేశంలో ఐతే,

ముష్టి ఒక మిలియన్ తిన్న పార్టీ అదికారం వదిలేయాలి.
http://www.cnn.com/2005/WORLD/americas/11/28/canada.government/index.html


మూడు మిలియన్లు తిన్న కాంగ్రెస్ సభ్యుడు రాజీనామా చేయ్యాలి, జైలు కి వెల్లాలి.
http://www.cnn.com/2005/POLITICS/11/28/cunningham/index.html

అలసించిన అశాభంగం. తొందరగ మాదెశమ్ కి మఖాము మర్చండి.

Sunday, November 27, 2005

రెండు నెలలు కాస్తా నాలుగు నెలలు అయ్యింది

రెండు నెలలు కాస్తా నాలుగు నెలలు అయ్యింది. ఎట్టకేలకు మళ్ళీ రాయలి అనె బుద్ది పుట్టినది.
ఎంత తొందరగా రోజులు గడిచిపొతున్నాయి! నిన్న కాక మొన్ననే పోస్ట్ చేసినట్లు ఉంది.

సీను బావ పోలీసులకి చిక్కాడు. ఇకనైనా కుట్ర వెనకాల ఉన్న పెద్ద మనుషుల పేర్లు బయటకి వస్తాయంటారా?అయిన మన అమయాకత్వము కాని, ఎప్పుడన్న పెద్ద తలకాయల పేర్లు బయటకి వచ్చాయా?
మన చట్టం ఎప్పుడు ఉన్నవాడి చుట్టమేగా.

Sunday, August 07, 2005

తాత్కాలిక విరామము

పునఃదర్శనం - రెండు నెలల తరువాయి

Wednesday, July 27, 2005

వానా వానా వల్లప్ప

నా చిన్నతనములో, వాన వస్తే పండుగే. అది కూడ ప్రొద్దున ఏడు నుండి పది లోపు మాత్రమేకురిస్తే ఇంకా చాలా పండుగ. ఇక ఆ రోజుకి బడి కి డుమ్మానె. తల తడిస్తే ఎక్కడ జలుబు చేస్తుందో అనుకునే పిచ్చి అమ్మ. చిన్నోడు మనేస్తే మనము కూడ డుమ్మాకొట్టవచ్చు అనుకునే నా బాల్యశత్రువు అన్న.
రెండవ తరగతిలో ఉండగా స్కూల్ బస్ ఉండేడి.వానొచ్చినా, వరదొచ్చినా స్కూలు బస్ ఠంచనుగా ఎనిమిందింటికి తయారు. డ్రైవర్ రాక్షసుడికి తోడు, పిల్లరాక్షసుడు రూపములో హెల్పర్.ఇంటి గుమ్మము దక గొడుగు వెసుకొనివచ్చిమరీ తీసుకుపొయేవాడు.
అప్పటివరకు స్కూల్ కి వద్దులే అనే అమ్మ కూడ, మనోడు గొడుగు వెసుకొని రాగనే చిన్నపిల్లోడు వానా వచ్చింది ఇంటి దగ్గరే ఉండి ఆడుకంటాడు అని లేకుండా, ఆ రాక్షసుల కి ఒప్పచెప్పేది.
కాలము ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. మనకి కూడ మంచి రోజులు వచ్చాయి, మా స్కూలు వళ్ళు బుస్ రూటు మర్చారు (లేదా మొత్తానికే తీసివేసారు). ఒక మన చడువు వానాకాలము చదువే. వానపడితే చాలు, పుస్తకాలు ముందు వేసుకొని పక్కింటోడి (మరి మన శత్రువులు కొంతమన్ది ఉండేది అక్కడే కద) టాపు ఎగిరిపొయెటట్టు ఎదో ఒకటి చదవడమ్. అమ్మేమో పెద్దోడా నూవు ఒక్కడివే వెల్లులే, చిన్నోడు ఇంటి డగ్గర చడువుకొంటాడు అనడమ్.పెద్దోడెమొ ఎందుకులే అమ్మా బడి మానిపించడము, నేను గొడుగులో తడవకుండా తీసుకువెల్తాగ అనడమ్, ఒకదాని తరువాఅత ఒకటి అలా జరిగిపోతుఉండేవి. పెద్దపూలికేమో ఇవేవి పట్టేవి కావు. ఎదో ఒక గొడవా, పంచాయితి. మద్యలో మనతో మాట్లాడడానికి ఒక నిమిషము దొరికిందా అదృష్టవంతులము. ఆయనకి ఏటూ చదువుల మీద పెద్ద పట్టింపు లేదు కాబట్టి, "నాన్న గారు వాన" అని మనము అనడం ఆలశ్యము, అమ్మాయి అంటు కేక వేసి అమ్మ కి అర్డర్ "వాన పడుతుంది, చిన్నవాడికి స్కూలు ఉండదులే". ఇక దానికి తిరుగులేదు.
మరు నిమిషములో ఎండ వచ్చినా, పెద్దపులిని కాదనే దైర్యము ఎవరికి ఉంది. అప్పటికి ఇంకా మా ఇంట్లో ప్రజాస్వామ్యపు వాసనలు లేవు, నియంతృత్వమే.

దేనేవాలా జభ్భి దేత, దేత చప్పర్ ఫాడ్కె

దేనేవాలా జభ్భి దేత, దేత చప్పర్ ఫాడ్కె
ఎంత నిజం.
మొన్నటి దాక తాగటానికి మంచినీళ్ళు దొరకని పరిస్థితి. నేడెమో ఎటు చూసినా జలరాసులు.

వాన అంటేనే వేడి వేడిగా కాల్చిన మొక్కజొన్న పొత్తులు, వేడి వేడి మిరపకాయ బజ్జీలు గుర్తుకు వస్తున్నాయి.
చీ...ఇదెమిటి అక్కడ అంతమంది వరుణుని ప్రతాపానికి నిలువ నీడ లేకుండా అల్లల్లాడుతూ ఉంటే నేను "మొక్క జొన్న పొత్తులు, వేడి వేడి మిరపకాయ బజ్జీలు" అంటు ఆలోచిస్తున్నాను.

Tuesday, July 26, 2005

భారతదేశములో బానిసత్వము

చాలా చోట్ల చదివాను, ప్రపంచము లో అన్ని చోట్ల బానిసత్వము ఏదో ఒకరూపమ్ లొ ఉండింది కాని, ఒక్క భారతదేశములోనే అసలు ఎప్పుడూ లేదు అని.
కానీ అలోచిస్తే, హరిశ్చంద్రుడు కాటికాపరి అయినది బానిసగ అమ్ముడుపోయకనే కద.
సత్యయుగము వరకు ఎందుకు, కలియుగములో కూడా మొన్నటి వరకు చాలా ప్రాంతములలో వెట్టి ఉన్నది కదా? వెట్టి - బానిసత్వము కు మరో పేరు మాత్రమే అనవచ్చును కదా?
కానీ మన దేశములో బానిసత్వానికి ఇతర దేశములలో బానిసత్వముకు తేడా, ప్రపంచములో ఎక్కడా స్వజాతి జనులను బానిసలుగా చెసుకోలేదు మనము తప్ప.

ఇది అబద్దము అని చెప్పె reference దొరికితే బాగుండును.

అప్పుడు మనము నిజముగానే సగర్వముగ తల ఎత్తికొని ప్రపంచానికి చాట వచ్చు, "మా గడ్డ మీద బానిసలు ఎప్పుడు లేరు" అని.

hair oil



బాబుగారు వాడె తలనూనె ఏమిటో? జుట్టు నిగనిగలాడిపొతుంది.

నాన్నా పులి !!

మా తెలుగు టీచర్ గారి ఙాపకార్దము మనకు అలవాటు లేని తెలుగులో try చేసాకానీ ఇక అలా రాయడము కష్టము అని అర్దము అవుతుంది. అందుకని మనకు అలవాటు ఐన వ్యవహారిక భాష లొ కి వచ్చేస్తా.

ఇవాల రేపు పత్రికలు చదువుతుంటే, నాన్నా పులి !! కథ గుర్తుకువస్తుంది.
ఏది నిజమైన వార్త నో ఏది అల్లిన వార్తనో తెలియడం లేదు.
ప్రభుత్వాన్ని గబ్బు పట్టించాలి అనే ఏకైక సూత్రం తొ పని చేస్తూ తామె గబ్బు పట్టిపోతున్నారు. అతి చేస్తె గతి చెడుతుంది అన్న చిన్న విషయము తెలియని వారైతే కాదు కద.తప్పుడు వార్తలతో, అవకాశవాద ఉద్యమాలతో ప్రభుత్వాలు మార్చిన చరిత్ర వీరి కుండవచ్చు గాక. కాని ఉన్నదానికి లేనిదానికి "నాన్నా పులి !" అంటె ఎమౌతుంది?

Monday, July 25, 2005

రచ్చబండ

నా మొదటి పోస్ట్ ఇవ్వాలే రచ్చబండకి పంపాను.
నా చిన్నప్పటి సందెహమైన, మహాభారత కాలము లొ ఉన్నది మతృస్వామ్యమా లేక పితృస్వామ్యమా అను ప్రశ్న పెద్దలముందుంచితిని.
పెద్దలకు కాలహరణము అగునని నెమ్మదించుచున్నాను కాని లేని యెడల ఇటువంటి సందేహములు మనకు బహుమెండుగా ఉన్నవి.

పొరుగువాని గొప్పతనము

లండను లో ఐనా, కాశ్మీరములో ఐనా , ఈజిప్టు లొ ఐనా మన పొరుగింటివారు లేకుండా పని జరుగదు కదండీ.


http://dailypioneer.com/indexn12.asp?main_variable=front%5Fpage&file_name=story5%2Etxt&counter_img=5

Sharm blasts: Egypt looking for 6 Pakistanis
Agencies/ Sharm el-Sheikh
In an interesting twist to investigations into the serial terror bombings at Sharm el-Sheikh last Saturday, Egyptian police said on Monday they are searching for six Pakistani nationals in connection with the blasts.

చిక్కరు - దొరకరు

అదియేమి వింతయోకానీ, నేరస్తులు మన పోలీసులకి తప్ప అందరికి అందుబాటులోనే ఉందురు. తమ చిత్తనుసారము విలేఖరులకి ఇంటర్వ్యూలు, అస్మదీయులకి అనుగ్రహములు, తస్మదీయులకి తాఖీదులు ఇచ్చెదరు.

మన పోలీసులకి మాత్రము వారు ఎన్నటికి చిక్కరు - దొరకరు.

నా గోల............

వానాకాలము లో అతివృష్టి, అంటువ్యాదులు మరియు వేసవిలొ నీటి ఎద్దడి, వడగాడ్పులు ఎంచక్కా జంటకవులవలే ఠంఛను గా వస్తాయి.
వీటికున్న నిబద్దత మనకు లేకపోయెనె !! ఇన్ని సంవత్సరముల నుండి అవి కలిసి వస్తున్నను వాటిని ఆపుటకు యేమియును చేయలేకుంటిమి.

సైన్మా సిత్రాలు

గ్రహణం కి గ్రహణం పట్టించితిరి కదా?ఇది ఏమి మాయరోగము మన చిత్రసీమ కి, తెలుగు "వి"చిత్ర సీమ నుండి ఒక్కడును గ్రహణము కి మద్దతుగా మాట్లాడడమ్ లేదు.ఏమైతిరి చిత్రసీమలో ని పెద్దలంతా? సన్నాసుల సన్మాన కార్యక్రమములందు ముందు ఉండి రంకెలు వేయుదురె. మరి ఇప్పుడు మాట మాత్రమైనను మాటులాడరె?

సహబాస్ రజనీ..
156 థీయటర్(క్షేత్రము అన వచ్చునా?)లలో నూరు రోజులు దిగ్విజయముగా పూర్తి చేసుకున్నడి మీ చిత్రము.
అదెమిటండీ 156 చోట్ల మాత్రమే నూరు రోజులు అడిన డబ్బయది కోట్లు వచ్చునా?
ఇది ఏమి వింత. మా తెలుగు సిత్రములు 200 ల థీయటర్లలో నూరు రోజులు అడినను మా వసూళ్ళు ఎప్పుడును 30కోట్లు కూడ దాటను లేదు.

లేక మేము థియేటర్ సంఖ్య పెంచి చెప్పుకున్నట్లు, మీ దేశమున వసూలైన డబ్బు పెంచి చెప్పుకుందురా?

రాష్ట్ర రాజకీయాలు

పేరు ఎదైతేనేమి, జరిగేది దోపిడినేగా.
ఒకరేమొ, ఐ.టి. అంటు లూటీ చేసారు.ఇంకొరెమొ, జలయఙం అంటు ధనయఙం చేస్తున్నారు
చేసుకున్న వారికి చేసుకున్నంతా అన్నారు.

మరి మన తెలుగు వారు చేసిన పాపమేమిటో ఇలాంటి పాలకుల పాలన బడుతున్నారు.

రాత్రికి రాత్రి కోట్ల కి రెక్కలొస్తాయి . మైనార్టీ కాలేజీలకి అనుమతులొస్తాయి. దేవాలయ భూములకు కాలోస్తాయి.

కంప్యూటర్ యుగము, అవినీతి కూడా సూపర్ ఫాస్ట్...

Sunday, July 24, 2005

టైటిల్ "నా సొది" నుండి "నా గోల" కి మర్చేస్తున్నా.
ఇదియె నా చపలచిత్తానికి మంచి ఉదాహరణ.


కాళోజీ గారి మీద అభిమానం తో "నా గొడవ" అని పెట్టుకుందాము అనుకున్నా కానీ నా కోతి రాతలు చూసి, పెద్దాయన అత్మ క్షోభిస్తుందేమో అని ఆ ఆలోచన కూడా విరమించా.
మనం చేస్తే ఒకటి, పక్కనొడు చేస్తే ....



అపద్బాందవుడు, భక్త జనరక్షకుడు ఐన ఏడుకొండల వాని ఆలయానికి మరింత రక్షణ

కాలమహిమ అంటే ఇదేనేమొ

Saturday, July 23, 2005

ఇవాల్టి రోజున వాల్లని ప్రపంచకర్మాగారము అని పిలువవచ్చునా?
డ్రాగన్ నిజంగానే నిద్ర లేచిందా?

ఏదో సంతలో కూరగాయలు కొన్నట్లు యూరప్ లొ, అమెరికా లో కంపెనీలు కొనిపారెస్తు న్నారు.
M.G.Rover కొనేసారు. Maytag & UNOCAL కూడా కొనేస్తాము అంటున్నారు.

ఇంకా ఏమేమి ఉన్నాయో shopping list లో

ఇప్పటికే బాత్రూంలో వాడే టిస్స్యూ నుండి కారు కి పెట్టుకునే దేశ జెండా వరకు అక్కడే తయారుఅవుతున్నాయిగా.
ఎదవ సచ్చినోడు.
blog చూసి నీ అభిప్రాయమ్ సెప్పరా అంటే నీది blogging లా లేదు, barking లా ఉంది అంటాడా?
ఆడి జిమ్మడి పోను.
అయినా కానీ, ప్రజాస్వామ్యంలో కాపలా కుక్కలా ఉండాల్సిన పత్రికల వాళ్ళు, పెంపుడు కుక్కల వలె కుఁయ్ కుఁయ్ అంటుంటే, మనం మొరగక తప్పుతుందా.

పెద్దలు మీరన్నా ణ్యాయమ్ సెప్పండి . నేను సేసేది తప్పా? ఒప్పా?

ణ్యాయమ్: చాలా ట్రై చెసా, "న" తో వ్రాయడానికి
సత్తి రాజు గారు యిసాకపట్టణం సుట్టుపక్కల స్థలాలు కొన్నారు అంటున్నారు కదండీ పత్రికల వాళ్ళు.
మరి మన వాళ్ళు HI-TEC సిటీ చుట్టుపక్కల అదే పని చెస్తున్నప్పుడు, వీళ్ళేమి చేస్తున్నారు?
అయ్యో !!! ఇలా జరిగిందెమిటి?
జెర్మనీ కంపెనీ వాళ్ళు డబ్బు ఇవ్వరు అని మన పెద్దలు తీర్మానించాక ఇప్పుడు మళ్ళీ ఆ కంపెనీ వాళ్ళు డబ్బు ఇస్తాము అంటున్నారు కదా.
చిన్న అనుమానం, ఇంతకి డబ్బులు ఇవ్వము అని వళ్ళెప్పుడన్న చెప్పారా? లేదెమరి ఇన్ని రోజులు రాసిన రాతలు సమర్దించుకునెది ఎట్లా?
ఏడు కొండలు సలహాలు కొన్ని, మీకు కావల్సింది మీ ఉచితానుసారం వాడుకో ప్రార్దన:1
). జర్మనీ కంపెనీ వాళ్ళతో మన సెంద్ర బాబు గారు phone లో మట్టాడి, ఇట్టా మీరు డబ్బు అట్టుకుపోతె కుదరదు. ఇవ్వక పొతే నా మిత్రుడు బిల్ల్ క్లింటన్ కి చెబుతా అని ఉంటారు. డెహ్బ్బ కి జడుసు కొని డబ్బు ఇచ్చెస్తున్నారు.
2). మన సత్తిరాజు గారే జర్మనీ కంపెనీ వాళ్ళ కి తెరచాటు గా డబ్బు సర్దుబాటు చేసారు. పోయిన పరువు కాపాడుకోవడానికి.

మిగతా సలహాలు ఖాతాదారులకు మాత్రమే..
తొందరగా మా ఖాతాదారులుగా చేరండి. ఇలాంటి సలహాలు (దిక్కుమాలిన అని గిట్టని వారు అంటారు) ఉచితం గా పొందండి.

రాత్రంతా ఒకటే ఆలోచన.
సోది అని టైటిల్ కిరణ్ గారి దగ్గర నుండి ఏలా కొట్టేయాలి అని.
అడిగితె ఇచ్చేస్తారా? ఇవ్వరేమొ

పోని ఏదన్న ఆశ చూపిస్తే? ఏమని ఆశ చూపిస్తాము?అతని ఇష్టాయిష్టాలు ఏమిటో? అవన్ని తెలుసుకోవడానికి కొంత సమయము పడుతుంది గా. అసలె speedu యుగము. అంత కాలము ఆగే ఓపిక మనకు ఉందా. ఖచ్చితంగా లేదు.

మరేమి చేస్తే బాగుంటుంది.
పోనీ దడిపిస్తె. చ్చ చ్చ సమయాని కి ఉపయోగపడడానికి ఒక్క ముఠా నాయకుడు అన్నా పరిచయమ్ లేడె.
ఏమి చెయ్యాలొ ఇంకా తెలియదు కాని, ఏదో ఒకటి చెయ్యాలి.

పోని కింద ప్రకటన ఇస్తే?

సలహాలకు స్వాగతమ్.
Blog Title (పొలం, స్తలం టైటిల్ కాదు) ని కొట్టేయ్యాడనికి మంచి సలహాలు కావలెను.
సలహాదారులు సంప్రదించవలసిన చిరునామా:
http://7kondalu.blogspot.com

గమనిక: ఉచిత సలహాలు స్వీకరించబడవు. కావున దయచేసి త్రుణమొ ఫలమొ ముట్టచెప్పి, సలహా ఇవ్వ ప్రార్దన

Friday, July 22, 2005

మొండి వాడు రాజు కంటె బలవంతుడు.
మరి మొండి వాడు రాజు ఐతే?


ఇప్పుడు ఆంధ్ర లో ఉన్నవాళ్ళకు అనుభవం అవుతుండాలి
మరి ఇంతలా కాపీ కొట్టేశాను ఏమిటి?
నా సోది అని చావా కిరణ్ గారు పెట్టేసుకున్నారు గా ఆయన blog కి

Thursday, July 21, 2005

నేను ముఖ్యమంత్రి ని అయ్యుంటె ఇలాంటప్పుడు పది రోజులు మణ్యంలోనె ఉంటా - సెంద్రబాబు.

బాబు గారు ఎందుకు అంత తొందర. మొన్న నె కాద అటు నుండి ఇటు వచ్చారు.
మళ్ళీ పేల్చారు. అద్రుష్టం బాగుంది. ఎవ్వరి కి ఏమి కాలేదు
మతం మత్తు మందు అనె మాట ఎంత నిజమ్......ఇంతకీ వాళ్ళేనా పేల్చింది
మొన్ననె కదండి వై.ఎస్. ఉన్నంతకాలం తెలంగాణా కి ఞాయమ్ జరగదు అన్నారు.
ఇంత లొ నె ఆయన లొ వచ్చిన మార్పెమిటి?
జె.సి. అయిష్టత , రోశయ్యకి షొక్.
మరి మీకు??
సెంద్ర బాబు గారి మణ్యం పర్యటన.
అధికారం లొ ఉండగా అమెరికా, అది లేని నాడు అదివాసీలు.

ఏ మాట కి ఆ మాటె, ఎనుగు చచ్చినా లక్షె, బతికిన లక్షె.
అధికారం లో ఉన్నా లేకున్న బాబు గారి లెవెల్ హెలికాప్టరె
ఎవరెమంటే మనకెందుకు. నేను మాత్రము నా blog ని "నా సోది" అని పిల్చుకుంటా.
ఇంతకి blog ని తెలుగు లొ ఎమంటారు?

పరిశోధించాలి
సొంత దేశము లో కాందిశీకులు గ బతుకుతున్న పండిట్ల కష్టాలు గట్టెక్కెదెన్నడు?
వెనక్కి రమ్మని పిలుస్తున్నారు. వెల్తె బతకనిస్తార?
నా మొదటి తెలుగు బ్లొగ్

చావ కిరణ్ గారి కి క్రుతఙతల తొ

Wednesday, July 20, 2005

why should I tell them that all south indians are not madrasis.

dont they live in India?

are we calling people from UP and MP as biharis???

Tuesday, July 19, 2005

Two nations..born at same time.

one nation is busy building its infrastructure and communications networks while the other one is busy in dismantling the terrorist networks it helped to flourish
good morning Mr.Prime Minister, did you bring avakaya for Mr.Bush?

let him taste the spicyness of our friendship.

Monday, July 18, 2005

Saturday, July 16, 2005

give them what they want


btw..what do they want?
pregnant wife and infant kid are not a reason for you to live, then you better die

Friday, July 15, 2005

y am I here???

dont know yet :)