Friday, July 22, 2005

మరి ఇంతలా కాపీ కొట్టేశాను ఏమిటి?
నా సోది అని చావా కిరణ్ గారు పెట్టేసుకున్నారు గా ఆయన blog కి

2 comments:

oremuna said...

లేదండీ,

నాది వుట్తి "సోది"
మీదేమో "నా సోది"

ట్రేడు మార్కు ప్రోబ్లము లేదు లేండి
sodi news అని ఇంకొకటి
నా బ్లాగు, నా సోది, నా నస అని ఇంకొకటి ఉన్నవి

keeping name సొది gives us freedome to write anything we like. Isn't it?

Anonymous said...

నాకు కూడా తెలుగు లో రాయాలని వుందండీ.కానీ నాకు ఈ ఫాంట్ ఇంకా అలవాటు కాలేదు. :(