Friday, July 07, 2006

కదంబం

బధ్ఢకం, బధ్ఢకం...బండలా పెరిగి పోయింది. ఆరు నెల్ల తరువాత మోక్షం కింధ పోస్ట్ కి


చాలా రోజులు అయ్యింది "నా గోల" కి వచ్చి...

భొజనప్రియులము కదా, మొదట తిండి గొడవ:

పప్పు దాన్యల ధరలు భారతదేశములో అదుపు చెయ్యడము ఏమో కాని ఇక్కడ అమెరికాలో మాత్రము వాటి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పోని అంత ధర పెట్టి కావలసినన్ని కొనుక్కోవచ్చా అంటీ, ప్రాంతాన్ని బట్టి రకాని కి ఒకటి లేదా రెండు పొట్లాలు మాత్రమే కొనాలి అంటా. అదేమిటండీ అంటే, ఏమి చేస్తాము భారత ప్రభుత్వము పప్పుల ఎగుమతులు నిషేదించింది అంటు ఒక వంకర నవ్వు నవ్వి పోయాడు, కొట్టు పెట్టుకున్న గుజరాతి పటేల్ గారు.
ఇక్కడ పెరిగితే పెరిగాయి కానీ, మన దేశములో కనుక దరలు తగ్గితె అదె పదివేలు.

"లోక్ సత్తా" సత్తా చాటుకోగలుగుతుందా? ఏమో మరి, NTR పార్టీ పెట్టినప్పుడు కూడ ఇలానే అనుకున్నారు కదా, సంవత్సరంలోపె ఇండిరమ్మ పార్టీనిఓడించలేదు. మల్లి అటువంటి అద్భుతమే జరగొచ్చెమొ ముడెల్ల తరువాత, ఎవరు చెప్పొచ్చారు.

1 comment:

చదువరి said...

గతంలో (ఎప్పుడో ఓ రెండేళ్ళ కిందటేమో!) మీ ఇంగ్లీషు బ్లాగులో ననుకుంటా చూసాను.. నెహ్రూ కుటుంబ రహస్యాల (?) గురించి-జవహర్లాల్, షేక్ అబ్దుల్లా, ఇందిరా గాంధీ... వీళ్ళందరి గురించి - చెప్పే పుస్తకం గురించి అనుకుంటా రాసారు మీరు. ఇప్పుడు వెతికాను గానీ దొరకలేదు. దాని లింకోసారి ఇవ్వగలరా?

ఈ వ్యాఖ్యను ప్రచురించకపోయినా పర్లేదు.. ఆ లింకును [sirishtummala జీమెయిలు ఐడీ]కి మెయిలు చెయ్యగలరు.

చాన్నాళ్ళుగా రాయడం లేదు మీరు!? బహుశా అంచేతనేనేమో మిమ్మల్ని అడుగుదామని అనుకుంటూ ఉన్న ఆ పుస్తకం సంగతి నా మనసులో మరుగునపడిపోయింది. :)

నెనరులతో
-శిరీష్