Monday, July 25, 2005

సైన్మా సిత్రాలు

గ్రహణం కి గ్రహణం పట్టించితిరి కదా?ఇది ఏమి మాయరోగము మన చిత్రసీమ కి, తెలుగు "వి"చిత్ర సీమ నుండి ఒక్కడును గ్రహణము కి మద్దతుగా మాట్లాడడమ్ లేదు.ఏమైతిరి చిత్రసీమలో ని పెద్దలంతా? సన్నాసుల సన్మాన కార్యక్రమములందు ముందు ఉండి రంకెలు వేయుదురె. మరి ఇప్పుడు మాట మాత్రమైనను మాటులాడరె?

సహబాస్ రజనీ..
156 థీయటర్(క్షేత్రము అన వచ్చునా?)లలో నూరు రోజులు దిగ్విజయముగా పూర్తి చేసుకున్నడి మీ చిత్రము.
అదెమిటండీ 156 చోట్ల మాత్రమే నూరు రోజులు అడిన డబ్బయది కోట్లు వచ్చునా?
ఇది ఏమి వింత. మా తెలుగు సిత్రములు 200 ల థీయటర్లలో నూరు రోజులు అడినను మా వసూళ్ళు ఎప్పుడును 30కోట్లు కూడ దాటను లేదు.

లేక మేము థియేటర్ సంఖ్య పెంచి చెప్పుకున్నట్లు, మీ దేశమున వసూలైన డబ్బు పెంచి చెప్పుకుందురా?

1 comment:

oremuna said...

It is true that telugu cinema industry will increase the no of theaters.

But one more reason for money in Tamil industry is they can decide on the Ticket price for first fifteen days or so.

So u can cell ur ticket for 150/- in first week and so .


Even our megastar is asking for something similar one, Thaks God it is not yet sanctioned by our Govt.