సెంద్ర బాబు గారి మణ్యం పర్యటన.
అధికారం లొ ఉండగా అమెరికా, అది లేని నాడు అదివాసీలు.
ఏ మాట కి ఆ మాటె, ఎనుగు చచ్చినా లక్షె, బతికిన లక్షె.
అధికారం లో ఉన్నా లేకున్న బాబు గారి లెవెల్ హెలికాప్టరె
Subscribe to:
Post Comments (Atom)
పేరు: ఏడుకొండలు; వ్రుత్తి: ఐ.టి కూలి; ప్రవ్రుత్తి: అంటె ఎంటొ తెలియదు; ఇష్టం: ఆవకాయ; కష్టం: చదువు; ప్రేమించేది: ప్రజల్ని; ద్వెషించెది: పనిని; పా.వి: టైటిల్ "నా సొది" నుండి "నా గోల" కి మార్చబడినది
No comments:
Post a Comment