tag:blogger.com,1999:blog-145296682024-03-13T09:47:43.935-07:00నా గోలపేరు: ఏడుకొండలు;
వ్రుత్తి: ఐ.టి కూలి;
ప్రవ్రుత్తి: అంటె ఎంటొ తెలియదు;
ఇష్టం: ఆవకాయ;
కష్టం: చదువు;
ప్రేమించేది: ప్రజల్ని;
ద్వెషించెది: పనిని;
పా.వి: టైటిల్ "నా సొది" నుండి "నా గోల" కి మార్చబడినదిఏడుకొండలుhttp://www.blogger.com/profile/10079469984882997625noreply@blogger.comBlogger63125tag:blogger.com,1999:blog-14529668.post-51549221420175422492008-11-24T16:08:00.000-08:002008-11-24T16:15:11.662-08:00మళ్ళీ పరీక్షలునాకు కాదు. మన సోదరులు కొంతమందికి. బెంచ్ మీద ఎక్కువ రోజులు ఉన్న వాళ్ళని వదిలించుకోవడానికి మన సాఫ్ట్-వేర్ కంపనీలు కనిపెట్టిన కొత్త ఉపాయం.

ఇంకోటి, ఎప్పుడో క్లయిమ్ చేసుకున్న బిల్లులని మళ్ళీ తనిఖీ చెయ్యడం. ఇలా జరుగుతుంది అని చెప్పిన నా మిత్రుని కి నా సలహా, నీ రెస్యుమే లో ఎక్స్పీరీయన్స్ ని మార్చి క్లయింట్స్ కి పంపి ఉంటారు కదా, అవి అన్నీ పేపర్ వాళ్ళకి చెబుతా అని దమ్కీ ఇవ్వు. దెబ్బకి దయ్యం వదులుతుంది.

అయ్యా సాఫ్ట్-వేర్ కంపెనీ అదినేతలారా, పని లేదు అని ఇంత మంది ఉద్యోగస్తులని వెళ్ళగొడుతున్నారు కదా, మరి ఆ ఉద్యోగాలు చూపించి కొట్టేసిన స్తలాలు కూడ వెనక్కి ఇచ్చేస్తారా?ఏడుకొండలుhttp://www.blogger.com/profile/10079469984882997625noreply@blogger.com1tag:blogger.com,1999:blog-14529668.post-55346224240873409032008-11-24T15:37:00.000-08:002008-11-24T15:52:26.045-08:00సహజ మిత్రులుఈ రోజు బాబుగారి ప్రకటన, కా.పా.ఐ తో పొత్తు ప్రకటన చేస్తూ.
ఆ బగవంతుడు మనకి మతిమరుపు ని వరంగా ఇచ్చి బతికించాడు కాని, లేదు అంటే రాష్రాదికారం చేతికి చిక్కాక, బాబు గారు చేసిన పనులు మనకి గుర్తు ఉంటే ఏమి కాను.

కమ్యునిజానికి కాలం చెల్లింది అన్నారు. ఒక్క కమ్యూనిజం ఏమిటీ, అన్ని యిజాలకి కాలం చెల్లింది అన్నారు, ఒక్క టూరిజం తప్ప. (అది నిజమే కామోసు అనుకొని, ఆంద్రా ప్రజలు బాబు గారిని ప్రతిపక్షంలో కూర్చోపెట్టారు, పర్యటనలు చేస్తూ, టూరిజం ని అభివృద్ది చెయ్యమని. అది వేరే విషయం)
అస్సెంబ్లీ లో ప్రతినిదులు లేరు అనే కారణం చూపించి, కా.పా.ఐ ని అఖిలపక్ష సమావేశాలకి పిలవడం ఆపేసారు.
కాల్దరిలో కానీయ్యండి, బషీర్ బాగ్ లో కానీయ్యండి, ఆందోళన చేస్తున్న వారితో చర్చల కంటే, కర్రలకీ, కాల్పులకే పని చెప్పారు.
ప్రపంచ బాంక్ జీతం తీసుకునే వారికంటే ఎక్కువగా వారి సిద్దాంతాలని ప్రవచించారు. (క్షమించాలి, మీకు ఏ సిద్దాంత రాద్దాంతాలు లేవు అని తెలిసినా, ప్రపంచ బాంకు వారు - వారికేవో సిద్దాంతాలు ఉన్నాయి అని చెప్పుకుంటారు కాబట్టి అలా రాయాల్సి వచ్చింది.)ఏడుకొండలుhttp://www.blogger.com/profile/10079469984882997625noreply@blogger.com1tag:blogger.com,1999:blog-14529668.post-19401621745939347112008-11-24T15:26:00.000-08:002008-11-24T15:35:12.094-08:00గుద్దు - ముద్దుఅక్కడ పులివెందుల లో గడ్డం పట్టుకొని(గిట్టని వాళ్ళు అది చెంపదెబ్బా అన్నారు, కానీ శాంతిదూత భూమానాగిరెడ్డి గారు అక్కడ ఉండగ ప్ర.రా.పా. వాళ్ళు రౌడియిజం ఎందుకు చేస్తారు? మనం కూడా కొంచెం అలోచించాలి), మీ ఇంటి మీద జెండా కర్ర కట్టుకుంటాము, అంటే పిడిగుద్దులు గుద్దారు.
ఇప్పుడేమో వేదికలెక్కి ముద్దులు ఇచ్చేస్తున్నారు, అడిగిన వారికి, అడగని వారికి.ఏడుకొండలుhttp://www.blogger.com/profile/10079469984882997625noreply@blogger.com0tag:blogger.com,1999:blog-14529668.post-80884369014634330782008-11-21T14:21:00.001-08:002008-11-21T14:39:59.816-08:00రాక్షసానందంచిరంజీవిగారు పులివెందుల వెళ్ళి తొడ కొడితే అదో ఆనందం.
సాక్షిలో రామోజీ పుత్రరత్నం తన హితుడు, సన్నిహితుడు...ఇంకా చాలనే అని వాళ్ళే చెప్పుకున్న అతనితో కలిసి తన తండ్రి కి వ్యతిరేకంగా ఇంటర్వ్యూ ఇస్తే పరమానందం.
ఎందెందు వెదికినా అందందే కలడే మన చిన్న బాసు అంటు జంట పత్రికలలో రోజు వచ్చే వార్తలు చదివితే అదో రకమైన మహదానందం.
నందమూరి అందగాళ్ళ మద్య నలిగిన నారా బాబు అనే వార్త చూస్తే అదో శునకానందం.
ఏమిటో మనవాళ్ళు చేసిన చంద్రయానం కంటే, ఇవ్వాళా రేపు ఇలాంటి వార్తలకే గిరాకీ. అవి చదివితేనే మన జనాలకు ఆనందం, దీన్ని మాములు ఆనందం కాదు, రాక్షసానందం అనాలి ఏమో.ఏడుకొండలుhttp://www.blogger.com/profile/10079469984882997625noreply@blogger.com1tag:blogger.com,1999:blog-14529668.post-35415800797310882552008-11-20T15:40:00.000-08:002008-11-20T16:19:19.460-08:00సాక్షి రామాయణంరామోజీ రావు గారికి ఎందుకో మనమీద కోపంగా ఉన్నట్లు ఉంది. లేదు అంటే రాత, కోత, కూత, గీత అన్నీ వొంటి చేత్తో చేసే సుమన్ లాంటి యోగ్యుడైన కొడుకుని దూరం చేసుకుంటారా. దేముని దయవల్ల ఇంత మంది నటులు రోడ్ల మీదకి వచ్చారు కాని, లేకపోతె ఆంద్రరాష్ట్రం అల్లకల్లోలం అయిపొయి ఉండేది కదా తమ ఆరాద్యనటుడు బుల్లితెర మీద కనపడకపోయే సరికి.

వెటకారం పక్కన పెడితే, ఏదొ చిన్న పిల్లల కు ఆటబొమ్మ ఇచ్చినట్లు, రామోజీగారు ఈ.టి.వి. ని సుమన్ కి ఇచ్చారు, నా జోలికి రాకుండా దాన్ని పెట్టుకొని ఆడుకో పో అని. కోతి కి కొబ్బరి కాయ దొరికినట్లు, చానల్ తమ చేతిలో ఉండే సరికి, తమ వెటకారపు రాతలతో, వికృత చేష్టలతో జనాలతో ఆడుకున్నారు ఈ మిత్రద్వయం.
సుమన్ ఆరోగ్యం సరిగా లేదు అనే ఒక్క కారణం తో ఇక్కడి తో ముగిస్తా.
చివరిగా ఒక ప్రశ్న - రామోజీ అనే మర్రిచెట్టు లేక పోతే, సుమన్ అనే మహా కళాకారుడుఎక్కడ ఉండేవాడు?ఏడుకొండలుhttp://www.blogger.com/profile/10079469984882997625noreply@blogger.com9tag:blogger.com,1999:blog-14529668.post-37620189968479010002008-11-03T21:14:00.000-08:002008-11-03T21:26:13.949-08:00నలుగురు నవ్వి పోదురుగాకఏమయ్య రాదాక్రిష్ణగారు, రచ్చబండ మీద పోసుపోక చేసుకునే చర్చల స్తాయికి పత్రికని దిగ్విజయంగా దిగజారుస్తున్నారు కదా? సి.సి.రెడ్డిగారు ఏమన్నా అమర్త్యాసేనా అండీ? ఆయన పత్రికలో రాసుకున్నదాన్ని, డబ్బాకట్టి వెయ్యడానికి?
పోని మీరు ఉచితాపదకాలకి వ్యతిరేకమా? అలా అనుకుంటే, అన్ని పక్షాలు ఉచిత మంత్రాన్నే నమ్ముకున్నాయి కదా? అన్నిటినీ ఏకి పారేయాలి కదా ? ఒక్క కాంగీయుల మీద ఈ వల్లమాలిన అభిమానం ఏల? మీ ఈ మతి మాలిన అతి చేష్టల వల్ల కదూ, అన్ని తప్పులు చేసిన అదికారపక్షం ఇంకా దబాయించగలుగుతుంది?ఏడుకొండలుhttp://www.blogger.com/profile/10079469984882997625noreply@blogger.com0tag:blogger.com,1999:blog-14529668.post-22068006634799394872008-11-03T20:57:00.000-08:002008-11-03T21:13:07.984-08:00నినాదం ఏమిటీ?రాభొయ్యె ఎన్నికలలో పాలక/ప్రతిపక్షాల నినాదం ఏమిటి?

అవినీతి??
వారసత్వ రాజకీయాలు??
ఆశ్రితపక్షపాతము?

చిరంజీవిగారి కంటే ఇంకా అవినీతి మట్టి అంటలేదు కాని, కాంగ్రెస్స్, తె.దే.పా ల లొ పుష్కలం కదా :)
వారసత్వ రాజకీయాలు, ఆశ్రితపక్షపాతము గురించి ఎంత తక్కువ మట్లాడితే అంత మంచిది ఏమో. అందరు ఆ తానులో ముక్కలే. రాజకీయాపక్షాలు సరే, మరి సగటు మనిషి ప్రాదాన్యత దేనికో?ఏడుకొండలుhttp://www.blogger.com/profile/10079469984882997625noreply@blogger.com0tag:blogger.com,1999:blog-14529668.post-40599481856610969082008-11-03T20:47:00.000-08:002008-11-03T20:57:00.806-08:00ఇది అన్యాయం ఉండవల్లిగారు!రెండు ఎకరాల రైతు కొడుకు అని అంతా తనని అంటుంటే తన కొడుక్కి అటువంటి పరిస్తితి రాకూడదు అని, ఎదో నాలుగు ఎకరాలు కూడబెడితే మీరు ఇలా పత్రికలకి ఎక్కడం ఏమీ పద్దతిగా లేదు. పోనీ ఏదన్న వారం, వర్జ్యం చూసుకువచ్చారా అంటే, శుభమా అని యువ గర్జన పెట్టుకున్న రోజే ఇంత పని చేస్తారా? తన మార్గదర్శిని సలహా అడుగుదామ అంటే, తనకే దిక్కుతోచని పరిస్తితి ఇంతకు ముందు మీరు కొట్టిన దెబ్బ వల్ల.ఏడుకొండలుhttp://www.blogger.com/profile/10079469984882997625noreply@blogger.com0tag:blogger.com,1999:blog-14529668.post-14735927807288882402008-11-03T20:12:00.000-08:002008-11-03T20:27:01.520-08:00ఎవరి పుట్టె మునగనుందోత్రిముఖ పోటి మన రాష్ట్రానికి కొత్త. కొన్ని నెలలో జరగనున్న ఎన్నికలలో, సగటు ఆంద్రుని ఓటు ఎవరికో, తలపోటు ఎవరికో?
విజేతలు, పరాజితులు ఎవరైనా, నాలాంటి రాజకీయాసక్తి ఉన్న సగటు జీవి కి మాత్రము కడుపునిండా విందు భోజనం,ఏడుకొండలుhttp://www.blogger.com/profile/10079469984882997625noreply@blogger.com0tag:blogger.com,1999:blog-14529668.post-74022858946054236932008-02-05T16:07:00.000-08:002008-02-05T16:34:18.216-08:00ఏ దేశం గొప్పమొన్న ఎవరో చిన్నపిల్లవాడు అంటున్నాడు, తన మాతృదేశం(ఆమెరికా)నా మాతృదేశం(భారతదేశం) కంటే గొప్పది అని.ఎందుకుర అబ్బాయి అంటే, అతను చెప్పిన సమాదానం - వలసదారులు ఎక్కువ మంది వచ్చే దేశం మాదే కదా అని. ఐతే అని అర్ధం కానట్లు అదిగితే, జాలి గా ఒకసారి నా వంక చూసి, అందర్ని వదులుకొని మా దేశంకి ఇంత మంది వస్తున్నారు అంటె ఇక్కడ అవకాశాలు ఉన్నాయి అనే కదా, బయటి వాళ్ళకి ఇంత మందికి అవకాశం ఇస్తున్న మాదేశమె కదా మామా గొప్పది అన్నాడు.

మాకు తరతరాలా తరగని చరిత్ర ఉంది అంటూ ఏదో అప్పటికి వాడి నోరు మూయించినా, ఈరోజు చిన్న థాక్రేగారి ప్రకటనలు, వారి అనుచరుల వీరంగం చూసాక అర్దం అయ్యింది చిన్నొడు చెప్పిన మాటల్లొ ఎంత నిజం ఉందో.ఏడుకొండలుhttp://www.blogger.com/profile/10079469984882997625noreply@blogger.com1tag:blogger.com,1999:blog-14529668.post-1152309536272999252006-07-07T14:58:00.000-07:002007-01-22T21:45:53.840-08:00కదంబంబధ్ఢకం, బధ్ఢకం...బండలా పెరిగి పోయింది. ఆరు నెల్ల తరువాత మోక్షం కింధ పోస్ట్ కి

చాలా రోజులు అయ్యింది "నా గోల" కి వచ్చి...

భొజనప్రియులము కదా, మొదట తిండి గొడవ:

పప్పు దాన్యల ధరలు భారతదేశములో అదుపు చెయ్యడము ఏమో కాని ఇక్కడ అమెరికాలో మాత్రము వాటి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పోని అంత ధర పెట్టి కావలసినన్ని కొనుక్కోవచ్చా అంటీ, ప్రాంతాన్ని బట్టి రకాని కి ఒకటి లేదా రెండు పొట్లాలు మాత్రమే కొనాలి అంటా. అదేమిటండీ అంటే, ఏమి చేస్తాము భారత ప్రభుత్వము పప్పుల ఎగుమతులు నిషేదించింది అంటు ఒక వంకర నవ్వు నవ్వి పోయాడు, కొట్టు పెట్టుకున్న గుజరాతి పటేల్ గారు.
ఇక్కడ పెరిగితే పెరిగాయి కానీ, మన దేశములో కనుక దరలు తగ్గితె అదె పదివేలు.

"లోక్ సత్తా" సత్తా చాటుకోగలుగుతుందా? ఏమో మరి, NTR పార్టీ పెట్టినప్పుడు కూడ ఇలానే అనుకున్నారు కదా, సంవత్సరంలోపె ఇండిరమ్మ పార్టీనిఓడించలేదు. మల్లి అటువంటి అద్భుతమే జరగొచ్చెమొ ముడెల్ల తరువాత, ఎవరు చెప్పొచ్చారు.ఏడుకొండలుhttp://www.blogger.com/profile/10079469984882997625noreply@blogger.com1tag:blogger.com,1999:blog-14529668.post-1143678949236399992006-03-29T16:32:00.000-08:002007-01-22T21:49:06.740-08:00కదంబంకింద పోస్ట్ అయితే 10 నెల్లు ఉంది క్యూ లో :)

ఎవడికి పుట్టిన బిడ్డరా..!!
అన్నట్లు ఉంది పోలవరం ముంపు బాదితుల గోడు ఐనా, గంగవరం పోర్టు బాదితుల గోడు ఐనా.తరతరాలు గా అడవిని, సముద్రాన్ని నమ్ముకున్నవారిని ఒక్కసారిగా నాగరిక ప్రపంచంలో బతకమంటే వారి తరమౌతుందా?ఇన్ని చట్టాలు, శాసనాలు ఉండి కూడా వాళ్ళ హక్కులు కాపాడలెనప్పుడు, నాగరిక ప్రపంచములో వాళ్ళ జీవనానికి హామీ ఎవ్వరు?

సోనియమ్మా త్యాగమంటే మీదెనమ్మా...
ఆదెమిటో చిన్నప్పుడు చదువుకున్న కథలో నక్క "అందని ద్రాక్షా పుల్లన" అనుకుంది కానీ, మీలా త్యాగం చెయ్యలేక పోయ్యింది.
ఇంతకీ తేనె తుట్టె ని కదిపింది మీపార్టీవారె కదా, మరి ప్రతిపక్షాల మీద ఆగ్రహం యేల.

హమ్మయ్యా శాసనసభ సమావేశాలు ముగిసాయి.ఏడుకొండలుhttp://www.blogger.com/profile/10079469984882997625noreply@blogger.com0tag:blogger.com,1999:blog-14529668.post-1141762419853051552006-03-07T12:09:00.000-08:002006-05-15T19:53:54.540-07:00కాశీలో మారణకాండకాటికి పోయెలోపు కాశీకి పోయిరావాలి అన్నది, ప్రతి హిందువు కోరిక.
అలాంటి కాశీలో, దైవ దర్శనానికి వచ్చిన అమాయకులని, దైవ సన్నిదిలోనుండే కాటికి పంపించారు.
చేసినది ఎవడైనా కావొచ్చు, కాని దాడి చేసింది మాత్రం హిందువుల నమ్మకం మీద.

పార్లమెంట్ మీద, ఎర్రకోట మీద, అక్శరధామ్ మీద, హైదారాబాదులో, బెంగుళూరులో, ఇలా అక్కడ ఇక్కడ అని లేకుండా ఈ ముష్కరులు దాడులు చేస్తున్నా మనలో చలనం లేదు, రాదు.

తరతరాలుగా బానిసత్వం నరనరానా జీర్నించుకుపోయిన జాతి కదా, సుప్తావస్తలో నుండి లెగవడానికి ఇంకెంత కాలం పడుతుందో.ఏడుకొండలుhttp://www.blogger.com/profile/10079469984882997625noreply@blogger.com1tag:blogger.com,1999:blog-14529668.post-1139269801141018302006-02-06T15:25:00.000-08:002006-12-29T12:21:39.506-08:00ఏమి మన పెద్దలు నోరు మెదపరే?మన దేవతా చిత్రాలు నగ్నంగా చిత్రిస్తే, అది కళ.అదే వారి దేముడి మీద బొమ్మలు గీస్తే ఘోర అపచారం.
అనాడు కావల్సిన స్వేచ్చాస్వాతంత్ర్యాలు, నేడు అవసరం లేవా??ఏడుకొండలుhttp://www.blogger.com/profile/10079469984882997625noreply@blogger.com5tag:blogger.com,1999:blog-14529668.post-1138413520544867042006-01-27T17:57:00.000-08:002006-01-28T20:17:21.996-08:00అంతిమ విజయులు ఎవరు?అంతిమ విజయులు ఎవరు?
హమాస్ విజయం అందరికి అశ్చర్యం కలిగించింది. గెలిచిన వాళ్ళకి, ఓడిన వాళ్ళకి, ఎన్నికలు నిశితముగా పరిశీలించిన వాళ్ళకి, ఏమి సంబందము లేక పోయినా అక్కడ ఏమి జరుగుతుందొ అనే కుతూహలముతో పత్రికలలో వార్తలు చదివే నాలాంటి పాఠకులకి కూడా.

గ్రేటర్ ఇజ్రాయిల్ తమ లక్శ్యంగా గల "లికుడ్" పార్టీ ఇజ్రాయిల్ ని పరిపాలిస్తుండగా, ఇజ్రాయిల్ ఉనికినే గుర్తించని "హమాస్" ని పాలస్తీనియులు ఎన్నుకున్నారు.

అనుకోనివి చాలా జరుగుతూ ఉంటాయి.
అరాఫత్ నాయకత్వం లో ఉన్న ఫతా (అప్పట్లొ పాలస్తీనా విమొచనా దళమ్) ప్రాబల్యం తగ్గించటానికి, ఎనభైలలో హమాస్ ని ప్రోత్సహించెటప్పుడు ఇజ్రాయిల్ నాయకులు ఎప్పుడు అనుకొని ఉండరు, ఏదో ఒక రోజున హమాస్ నాయకులని తామె మట్టుబెట్టల్సి వస్తుంది అని, లేదా ఇప్పుడు ఉన్న పరిస్తితులులాంటివి ఎదొ ఒక రోజు వస్తాయి, ఆ రోజున తామే హమాస్ నాయకులతో చర్చలు జరుపవలసి వస్తుంది అని.

అలానే ఇన్ని రోజులూ పాలస్తీనా పరిపాలన తమ జన్మ హక్కు అనుకుని తోటి పాలస్తీయులు అష్టకష్టాలు పడుతున్నా, విలాసాలలో మునిగి తేలిన ఫతా ఉద్యమ నాయకత్వము కూడా ఎప్పుడూ అనుకొని ఉండదు ఏదొ ఒక రోజు తాము అదికారాన్ని హమస్ నాయకుల కి అప్పచెప్పవలసి వస్తుంది అని.

అదే ప్రజాస్వామ్యపు గొప్పదనం. ప్రజల కోసము పని చెయ్యని రాజకీయ నాయకులని నిర్దాక్షిణ్యముగా అదికారపీఠము నుండి దించగల సౌలభ్యం ఒక్క ప్రజాస్వామ్యములోనే ఉంది.

ఇప్పటికి ఇజ్రాయిల్, అమెరికా ప్రభుత్వాలు తీవ్రవాదాన్ని, హింసావాదాన్ని ఖండించి వాటిని విడనాడె వరకు "హమస్" తో చర్చలు కుదరవు అనవచ్చు. వాళ్ళకి, నేడు కాకపొయినా రేపు ఐనా, ఇజ్రాయిల్ ని గుర్తించని, వాల్ల నాశనమె తమ లక్శ్యం గా గల హమాస్ తో చర్చలు జరపవలసిన పరిస్తితి. ఎందుకంటె "హమాస్" ఈ రోజు ఒక సిరియా నుండో, లేక ఇంకో అరబ్ దేశము నుండో పని చేసె తీవ్రవాద సంస్థ మాత్రమే కాదు, తమని పాలించమని పాలస్తీనా ప్రజలు ఎన్నుకొన్న ఒక రాజకీయ సంస్థ.

ఇన్ని రోజులు ఇజ్రాయిలీలు ఒకె మాట చెప్పె వారు, "లికుడ్" లాంటి అతివాద పార్టీ తమని పరిపాలిస్తున్నా కూడా., తమది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వము, ప్రక్క అరబ్ దేశములలో వలే రాచరికమో, నియంత్రుత్వ పరిపాలనో కాదు అని. ఇప్పుడు పాలస్తీనియులు కూడా అదే చెప్పవచ్చు, "హమాస్" లాంటి అతివాద భావాలు కల ఒక రాజకీయ పార్టీని ఎన్నుకొని.కాకపోతే ఒక్కటే తేడా, ఇజ్రాయిల్ లోని అతివాద వర్గాలు "లికుడ్" పార్టీ చత్రం కిందకి వచ్చాక ఎన్నడు కూడా హింసావాదాన్ని స్వంతంగా ఆచరించలేదు. ఇజ్రాయిల్ సైన్యం సహాయంతో తమకు కావలసినది సాదించుకునేవారు.

హమాస్ పరిస్తితి అది కాదు. నేటి కి కూడా వారు సొంత మిలిటెంట్ సంస్థలని నిర్వహిస్తున్న పరిస్థితి.ఎన్నికలలో గెలిచిన తరువాత, వాళ్ళ మాటల్లో కొంత మార్పు వచ్చింది. మిగతా దేశాల వారికి వినసొంపుగా రెండు మాటలు చెప్పారు.
1). కాల్పుల విరమణ కొనసాగుతుంది.
2). ఇజ్రాయిల్ అనే దేశము భౌతికముగా ఉండడము మాకు ఇష్టము లేక పోయినా, వాళ్ళ వాస్తవ ఇబ్బండులు తెలియని వారము కాదు అని.
కాక పోతే, అదె నోటితో "palastaine unified army" ని స్తాపించటం గురించి కూడా చెప్పారు. వీళ్ళు మారరు :)

ఇటువంటి పరిస్తితే మన కాశ్మీర్ లో వస్తే...ఒక ఉగ్రవాద సంస్థ ఎన్నికలలో పోటీ చేసి గెలిస్తే, మన ప్రభుత్వము వాళ్ళతో ఎలా వ్యవహరిస్తుందో కదా. ఎన్నికల కోసము హింసని విడనాడి, గెలిచాక మా ముక్క మేముపట్టుకు పోతాము అంటే మన కేంద్రప్రభుత్వముకి ఇబ్బందే.
ప్రజస్వామ్యములో ప్రజలే అంతిమనిర్నేతలు కనుక వారు ఎన్నుకున్న ప్రతినిదుల మాట కి విలువ ఎక్కువ కదా.

పెద్దలూ ఆలోచించండి.ఏడుకొండలుhttp://www.blogger.com/profile/10079469984882997625noreply@blogger.com3tag:blogger.com,1999:blog-14529668.post-1138238380000581312006-01-25T17:18:00.000-08:002006-01-25T17:20:13.323-08:00ఇక గవర్నమెంట్ తో పని ఏమిటి?హెల్మెట్ల గురించి హై కోర్టు తీర్పు ఇచ్చేవరకు కదలం.

ఫుట్ పాత్ ఆక్రమనల గురించి, అక్రమ నిర్మాణాల గురించి , పల్లెల లో వైద్యుల గురించి కూడా అదే వరస !

ఇక ఎన్నికలు రద్దు చేసి, జడ్జి లకి పరిపాలన అప్పగిస్తే పోతుంది।కొంచెం వాల్లు ఐనా సామాన్యుని మొర ఆలకిస్థున్నారు।ఏడుకొండలుhttp://www.blogger.com/profile/10079469984882997625noreply@blogger.com0tag:blogger.com,1999:blog-14529668.post-1135304309216001532005-12-22T18:18:00.000-08:002006-03-16T20:25:18.616-08:00రిజర్వేషన్స్ ఎవరికి అవసరం??తరతరాలుగా బానిసలుగా బతికిన దళితులకా? లేక..వొద్దురా బాబు అంటున్నా వినకుండా పంది పిల్లలని కన్నట్టు కని, ప్రపంచమ్ మీద కి వదిలే మూర్ఖ జాతికా??
ఏమి అన్యాయము జరిగింది అని వాళ్ళకు రిజర్వేషన్లు ఇవ్వాలి?
ఆంగ్లేయులు వచ్చువరకు, మనని పాలించిన వారి వారసులే కద వీరు?
ఏడవ శతాబ్దము నుండి భారత జాతి సంస్కృతిని నాశనం చేసి, సంపదను కొల్లగొట్టి, మన స్త్రీల మాన,ప్రాణములను హరించి వేసిన ముష్కర మూకల వారసులము అని నిస్సిగ్గుగా చెప్పుకునే వారికి ఇటువంటి తాయిలాలు ఇవ్వనవసరమా?

రాజశేఖరా, కళ్ళు తెరువు.
వోటు బాంకు, వరల్డ్ బాంకు అనకుండా, ఏదో మేలు చేస్తావు అని నిన్ను గెలిపించారు. వాళ్ళ అశలు అడియాసలు కానివ్వమాక. చరిత్రలో మచ్చగా మిగలమాక.ఏడుకొండలుhttp://www.blogger.com/profile/10079469984882997625noreply@blogger.com2tag:blogger.com,1999:blog-14529668.post-1135303341081520602005-12-22T17:48:00.000-08:002005-12-22T18:16:49.110-08:00ఏమి జరుగుతుంది.మతం మౌడ్యం తలకెక్కిన అత్మాహుతి దళసభ్యుడు నగరం నడిబొడ్డున ఉన్న టాస్క్-ఫోర్స్ ఆఫీస్ మీద దాడి చేస్తే నేటి వరకు నిజాలు బయటకి రావడమ్ లేదు. మన పచ్చపత్రికలకేమొ ఫాక్షన్ గొడవల మీద ఉన్న శ్రద్ద ఇటువంటి కేసు మీద లేక పోయె.

మొన్న శాసనసభలో అన్న చర్చకు వస్తుంది ఏమొ అనుకుంటే, రకరకాల కారణాల వల్ల అది కూడా జరగలేదు.
జగన్ సెక్యూరిటీ గార్డ్ అత్మహత్యా ప్రయత్నానికి ఉన్నటువంటి విలువ దీనికి లేక పొయే.

నిజ్జంగా మన పోలీసుబాబులు చెప్పినట్లు చంపడమే లక్ష్యం ఐతే, పండగ ముందు రోజు దాడి ఎందుకు చేస్తారు?
అట్లాకాక వాళ్ళ లక్ష్యం, పోలీసులకి హెచ్చరిక పంపడమా?లేక పోలీసుల దగ్గర ఉన్న ఆదారాలు నాశనం చెయ్యడమా?
ఇక్కడ మనం గుర్తుంచుకోవల్సింది, మన పోలీసులు దాడి జరక ముందు కొంతకాలం గా వీళ్ళ కార్యక్రమాల మీద చాలానే ఆదారాలు సంపాదించారు. వాటిని నాశనం చెసె లక్ష్యం గా దాడి జరిగి ఉంటె, ఆ ముష్కరులు తమ పనిలో చాల వరకు విజయం సాదించారు.ఏడుకొండలుhttp://www.blogger.com/profile/10079469984882997625noreply@blogger.com2tag:blogger.com,1999:blog-14529668.post-1134970302584079072005-12-18T21:22:00.000-08:002005-12-18T21:31:42.596-08:00హే రామ్ !http://news.bbc.co.uk/2/hi/south_asia/4539192.stm

ఎంత ఘోరం, ఎంత అన్యాయం.
మన దున్నపోతు అదికార గణం నిర్లక్షమ్ వలన నలుబది రెండు ప్రాణములు గాలిలో కలిసిపోయినవి కదా.
ఇంత నిర్లక్షముగా వ్యవహరించిన అదికారులకి ఏ శిక్ష సరైనది?
మొన్న నవంబరులోనే కదా అరుగురు మృతి చెందారు. ఇప్పడు ఐనా జాగ్రత్త పడవలసిన బాద్యత లేదా?ఏడుకొండలుhttp://www.blogger.com/profile/10079469984882997625noreply@blogger.com0tag:blogger.com,1999:blog-14529668.post-1133846332861119502005-12-05T21:17:00.000-08:002005-12-05T21:18:52.873-08:00On India's Roads, Cargo and a Deadly Passengerhttp://www.nytimes.com/2005/12/06/international/asia/06highway.html?emc=eta1ఏడుకొండలుhttp://www.blogger.com/profile/10079469984882997625noreply@blogger.com2tag:blogger.com,1999:blog-14529668.post-1133714805445860432005-12-04T08:23:00.000-08:002005-12-04T09:14:28.013-08:00లాల్ సలామ్ చెన్నమనేని గారు...స్వర్ణోత్సవ వేల నిజామ్ రాక్షసుని పొగడ్తా ??? సిగ్గు సిగ్గు

ఒవైసీ... చరిత్ర కి నీ సొంత భాష్యాలు చెప్పకు.ఇంకా తెలంగాణా పోరాట యోధులు బతికే ఉన్నారు . తెలంగానా పోరాటయోధుల వారసులం బతికే ఉన్నాము.

వీర తెలంగాన పోరాటన్ని ముందుండి నడిపిన్చిన కామ్రేడ్స్, మత రాజకీయాల మొత్తులో తమ గతము మరచి ఉండవచ్చు. నీ మతాని కి ఉన్న ఓటుబాంక్ నేటి రాజకీయ నాయకుల నోరు నొక్క వచ్చు.
కాని, తల్లి తెలంగాణా వొంటి మీద మీ నిజామ్ ముష్కరమూకలు చేసిన గాయలు తాలుకు మచ్చలు పోలేదు. అవి మాకు అడుగడుగునా గతాన్ని గుర్తు చేస్తున్నాయి. కర్తవ్యాన్ని భోదిస్తున్నాయి.పల్లె పల్లె నా మీరు సాగించిన నరమేదము పీడకలలు ఇంకా మమ్ము వెంటాడుతూనే ఉన్నాయి.
ఎంత కండకావరము లేక పోతె నా జాతి స్వర్నోత్సవ వేళ ఇలాంటి ఉన్మత్త ప్రలాపములు చేస్తావు.

అశ్చర్యం.. నిండు సభలో నిజాము రాక్షసుని పొగిడితే నిజం మాట్లాడడానికి వృద్దసింహం చెన్నమనేని తప్ప వేరెవరికి నోరు రాకుండనె. ఎట్టి దుస్తితి వచ్చినది.ఏడుకొండలుhttp://www.blogger.com/profile/10079469984882997625noreply@blogger.com1tag:blogger.com,1999:blog-14529668.post-1133328248742448862005-11-29T21:23:00.000-08:002005-11-29T21:24:08.760-08:00ఇలాగైతే కోర్టులు ఎందుకుఇలాగైతే కోర్టులు ఎందుకు? - గౌరువెంకట రెడ్డి కేసులో సుప్రీం ప్రశ్న
అందుకే కదండి, కోర్టుల తో పని లేకుండా కొవర్టులతో పని జరిపిస్తున్నాము.ఏడుకొండలుhttp://www.blogger.com/profile/10079469984882997625noreply@blogger.com1tag:blogger.com,1999:blog-14529668.post-1133225761368314512005-11-28T12:57:00.000-08:002005-11-29T20:18:26.206-08:00రాజకీయనాయకులకి ఇదే మా అహ్వానం.అదే మా దేశములో ఐతేనా,

MLA ను చంపినవాడు MLA అవుతాడు.
చంపించినవాడు చీఫ్ మినిష్టర్ అవుతాడు.
గడ్డి తిన్నవాడు కేంద్రమంత్రి అవుతాడు.
బక్కరైతుల పొట్టకొట్టినవాడు, సింగపూర్లో మాల్లు, హోటెల్లు కట్టుకుంటాడు.
రాష్ట్ర CEO గా పచ్చపత్రికలచే కీర్తించబడతాడు.

అదే మీ దేశంలో ఐతే,

ముష్టి ఒక మిలియన్ తిన్న పార్టీ అదికారం వదిలేయాలి.
http://www.cnn.com/2005/WORLD/americas/11/28/canada.government/index.html

మూడు మిలియన్లు తిన్న కాంగ్రెస్ సభ్యుడు రాజీనామా చేయ్యాలి, జైలు కి వెల్లాలి.
http://www.cnn.com/2005/POLITICS/11/28/cunningham/index.html

అలసించిన అశాభంగం. తొందరగ మాదెశమ్ కి మఖాము మర్చండి.ఏడుకొండలుhttp://www.blogger.com/profile/10079469984882997625noreply@blogger.com0tag:blogger.com,1999:blog-14529668.post-1133143068229347012005-11-27T17:57:00.000-08:002005-11-27T18:10:41.683-08:00రెండు నెలలు కాస్తా నాలుగు నెలలు అయ్యిందిరెండు నెలలు కాస్తా నాలుగు నెలలు అయ్యింది. ఎట్టకేలకు మళ్ళీ రాయలి అనె బుద్ది పుట్టినది.
ఎంత తొందరగా రోజులు గడిచిపొతున్నాయి! నిన్న కాక మొన్ననే పోస్ట్ చేసినట్లు ఉంది.

సీను బావ పోలీసులకి చిక్కాడు. ఇకనైనా కుట్ర వెనకాల ఉన్న పెద్ద మనుషుల పేర్లు బయటకి వస్తాయంటారా?అయిన మన అమయాకత్వము కాని, ఎప్పుడన్న పెద్ద తలకాయల పేర్లు బయటకి వచ్చాయా?
మన చట్టం ఎప్పుడు ఉన్నవాడి చుట్టమేగా.ఏడుకొండలుhttp://www.blogger.com/profile/10079469984882997625noreply@blogger.com0tag:blogger.com,1999:blog-14529668.post-1123448038719057132005-08-07T13:53:00.000-07:002005-08-07T13:53:58.726-07:00తాత్కాలిక విరామముపునఃదర్శనం - రెండు నెలల తరువాయిఏడుకొండలుhttp://www.blogger.com/profile/10079469984882997625noreply@blogger.com0